125 అడుగుల భారతరత్న డా॥బి.ఆర్. అంబేడ్కర్ "సామాజిక న్యాయ మహాశిల్పం” జనవరి 19వ తేదీన విజయవాడలో ఆవిష్కరణ

1.

125 అడుగుల భారతరత్న డా॥బి.ఆర్. అంబేడ్కర్ "సామాజిక న్యాయ మహాశిల్పం” జనవరి 19వ తేదీన విజయవాడలో ఆవిష్కరణ సందర్భంగా నేడు యన్.టి.ఆర్. స్టేడియం నుండి లాడ్జిసెంటర్ అంబేద్కర్ విగ్రహం వరకు వాకథాన్  కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న గుంటూరు తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త నూరిఫాతిమా గారు " ఈ కార్యక్రమంలో

జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి , జిల్లా అధ్యక్షులు డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు, పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి గారు, నగర్ కమిషనర్ కీర్తీ చేకూరి గారు, నగర్ మేయర్ కావటి మనోహర్ నాయుడు గారు ,తదితరులు పాల్గొన్నారు.
అనంతరం అంబెడ్కర్ గారి విగ్రహం వద్ద మానవహా